Actor and Hindupur MLA Nandamuri Balakrishna did controversial comments on Bollywood megastar Amitabh Bachchan and Tollywood megastar Chiranjeevi's political live.
బాలీవుడ్ మెగాస్టార్, మాజీ ఎంపీ అమితాబ్ బచ్చన్, టాలీవుడ్ మెగాస్టార్, ఎంపీ చిరంజీవిలపై ప్రముఖ నటుడు, హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత రాజకీయాలపై ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ వారిపై అనుచితమైన పదజాలం వాడారు.